తాజా వార్తలు

ముత్యంపేట దుర్గామాత ఆగమన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ముత్యంపేటలో దుర్గామాతకు నమస్కరిస్తున్న ఎమ్మెల్యే సత్యం

మల్యాల|BSK NEWS (బాలే భాస్కర్): జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో నిర్వహించిన దుర్గామాత ఆగమన్ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదిరెడ్డి, మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్, వన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు

👁️ 9 Views💬 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
×

Update Password