ఆధ్యాత్మికం కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రముఖ గాయని మంగ్లీ August 10, 2026 sravan.kungfu@gmail.com కొండగట్టు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని ప్రముఖ జానపద, సినీ గాయని మంగ్లీ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.