మంచి మాట – మంచి బాట

మంచి మాట – మంచి బాట

శ్లోకం:కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన

మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోఽస్త్వకర్మణి ॥

అర్థం:మన కర్తవ్యాన్ని మనం నిజాయితీగా చేయాలి. ఫలితం గురించి ఆందోళన చెందకుండా మన పనిపై దృష్టి పెట్టాలి.

నేటి మంచి మాట:“మన పని మనం సక్రమంగా చేస్తే.. మంచి ఫలితం తప్పకుండా వస్తుంది.”

👁️ 3 Views💬 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
×

Update Password